ప్రారంభమైన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు


Tue,June 11, 2019 02:33 AM

రామగిరి: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పేపర్-1 పరీక్ష జరిగింది. పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 149మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 82మంది హాజరుకాగా 67మంది గైర్హాజరయ్యారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నతపాఠశాల డైట్ సెంటర్లను డీఈవో పి. సరోజినిదేవి పరిశీలించారు. అదేవిధంగా జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ప్లయింగ్ స్క్యాడ్ బృందాలు తనిఖీచేశారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...