నాగార్జునసాగర్ జలాశయ సమాచారం


Fri,March 22, 2019 02:39 AM

నందికొండ: నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గానూ ప్రసుత్తం 520.90 అడుగుల వద్ద 150.9220 టీఎంసీల నీరు నిల్వ వుంది. గురువారం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నుంచి ఇన్‌ఫ్లో లేదు. నాగార్జునసాగర్ డ్యాం నుంచి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, డీటీ గేట్సు ద్వారా 10 క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగుతుంది. నాగార్జునసాగర్ డ్యాం నుంటి మొత్తం 1810 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండగా, ప్రధాన జల విద్యుత్‌కేంద్రం ద్వారా, ఎడమ కాల్వ ద్వారా, కుడికాల్వ ద్వారా నీటి విడుదల లేదు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 826.20 అడుగులకు చేరుకొని 45.8342 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...