పార్లమెంట్ ఎన్నికలకు మూడో రోజు రెండో నామినేషన్


Thu,March 21, 2019 12:48 AM

- నామినేషన్ దాఖాలు చేసిన బహుజనరాజ్యం పార్టీ అభ్యర్థి
నీలగిరి : పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 3వ రోజు ఒక నామినేషన్ దాఖలైంది. బహుజన రాజ్యం పార్టీ తరఫున లాలు రమావత్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు అందజేశారు. దీంతో ఇప్పటి వరకు నల్లగొండ పార్లమెంట్‌కు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...