కమ్మేసిన మంచు దుప్పటి


Fri,January 18, 2019 12:49 AM

- నమస్తేతెలంగాణ, స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, నల్లగొండ : నల్లగొండను గురువారం ఉదయం మంచు దుప్పటి కమ్మేసింది. ఉదయం 5 గంటల నుంచి 9 వరకు పొగ మంచు దట్టంగా ఉండడంతో కనీసం దారి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో పాదచారులు, వాహన దారులు ఇబ్బంది పడ్డారు. ఉదయం కూడా వాహనదారులు లైట్లు వేసుకొని మరీ వెళ్లాల్సి వచ్చింది.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...