మిర్యాలగూడలో మోస్తరు వర్షం


Tue,September 18, 2018 02:05 AM

మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలో సోమవారం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వాతావరణం అకస్మాత్తుగా మేఘామృతమై వర్షం కురిసింది. దీంతో ప్రయాణికులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. తోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచాయి. రోడ్లపై వర్షపు నీరు నిలువగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...