టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు


Fri,September 7, 2018 01:21 AM

- నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్ : ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురువారం అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. గవర్నర్ అసెంబ్లీని రద్దు చేయడంతో ఎమ్మెల్యేలు మాజీలుగా మారారు. అనంతరం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని 12అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 10మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచి పటాకులు కాల్చి సందడి చేశారు. మళ్లీ టీఆర్‌ఎస్‌దే గెలుపని ఆశాభావం వ్యక్తం చేశారు.

215
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...