రూ.20 కోట్లతో సీసీ రోడ్లు..సంక్రాంతి లోపు పూర్తి చేసి ప్రారంభిస్తాం : ఎమ్మెల�

Thu,December 12, 2019 12:56 AM

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, డిసెంబర్‌ 11: సత్తుపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అశీస్సులతో వందలాది కోట్ల నిధులను నియోజకవర్గ అభివృద్ధికి తీసుకువస్తున్నామని దీనిలో భాగంగానే పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణానికే రూ.20 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించామన్నారు. అయితే ఇసుక కొరత వల్ల పనులు ఆలస్యమయ్యాయని సంక్రాంతి నాటికి పట్టణంలో పూర్థిస్థాయి సీసీ రోడ్లను పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. బుధవారం పట్టణంలోని వెంగళరావునగర్‌ కాలనీలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లను ఆయన పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. అదే విధంగా రాజీవ్‌నగర్‌లో రూ.2 కోట్లతో సీసీ రోడ్లు మరో రెండు కోట్లతో డ్రైనేజీ నిర్మాణాలను అతి త్వరలో ప్రారంభిస్తామన్నారు.

226
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles