పీఆర్ ఉద్యోగుల అభినందనలు

Sat,December 7, 2019 12:09 AM

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఎంతో కాలంగా ఉద్యోగోన్నతులు లేకపోవడంతో గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యానికి ఎంతో మంది తమ హక్కులు కోల్పోయారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మల్లెల రవింద్రప్రసాద్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో చిత్త శుద్ధితో ఉద్యోగున్నతులు కల్పించి న్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయితీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, సీఈవో ప్రియాంకలకు కృతజ్ఞతలు తెలిపారు.

305
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles