ప్రశాంతంగా డీఈఈసెట్

Thu,May 23, 2019 01:07 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) కోర్సులో ప్రవేశానికిగాను బుధవారం నిర్వహించిన డీఈఈసెట్ ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని మూడు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఐదు సెంటర్లు, కరీంనగర్‌లోని విట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 3290 మందికి అధికారులు ఏర్పాట్లు చేయగా, 2695 మంది విద్యార్థులు హాజరయ్యారు. 595మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించారు. పరీక్షలు సజావుగా సాగినట్లు నిర్వాహకులు తెలిపారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles