అందుబాటులో జీలుగ విత్తనాలు

Thu,May 9, 2019 12:52 AM

ఇల్లందకుంట: మండలంలో వచ్చే వానాకాలంలో వరి సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై జీలుగ విత్త నాలను అందిస్తున్నదని ఏఓ గుర్రం రజిత కోరారు. బుధవారం ఏఓ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ జీలుగ 30 కిలోల విత్తన బస్తాకు రూ. 550 ప్రభుత్వం ధర నిర్ణయించామన్నారు. జీలుగ బస్తాలను తీసుకునే రైతులు పట్టా దారు పుస్తకాలు, ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీలతో వ్యవసాయ కార్యాలయంలో సంప్ర దించాల ని కోరారు. విత్తనాలు తీసుకునే రైతులకు సిరిసేడు, మల్యాల పీఏసీసీ కేంద్రాల వద్దకు వెళ్లాలని సూచించారు.

90
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles