విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి


Wed,September 12, 2018 03:08 AM

సైదాపూర్: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఎంపీపీ ముత్యాల శ్రీప్రియారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చాటాలన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

110
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...