జాతీయ సాహస శిబిరానికి ఎంపిక

Wed,September 12, 2018 03:08 AM

జమ్మికుంట: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ రామంచ చింటు(బీకాం ఫైనలియర్) సాహస శిబిరానికి ఎంపికయ్యాడు. జాతీయ సేవా పథకం ద్వారా ఈ నెల 12 నుంచి 21వరకు హిమాచల్‌ప్రదేశ్‌లోని నార్కాండలో జాతీయ సాహస శిక్షణ శిబిరంలో పాల్గొనున్నాడు. ఈ సందర్భంగా చింటుకు కళాశాల ప్రిన్సిపాల్ వెంగళ్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ సుజాత, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు రామ్మోహన్‌రావు, స్వరూపారాణి, అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.

164
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles