ఉజ్వల భవిష్యత్‌కు పునాది

Sun,June 16, 2019 02:07 AM

హిమాయత్‌నగర్‌: జంట నగరాల్లో అత్యుత్తమ బోధనను అందిస్తూ విద్యార్థుల ఉజ్వల భవితకు జాహ్నవి విద్యా సంస్థ లు బాసటగా నిలుస్తున్నాయి. ప్రతి ఏడాది మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నత ప్రమాణాలు, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాయి. నారాయణగూడలో 2001లో ప్రారంభమైన జాహ్నవి కళాశాల 18 ఏండ్ల సుదీర్ఘ కాలంలో ఎంతో మందిని ఉన్నత స్థాయిల్లో నిలబెట్టింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారు. (ఆర్‌.మానస 10జిబీ), (ఎన్‌.ఇక్షిత10 జీబీ), (శ్రావ్య10 జీబీ), (రఘు నాథ్‌ 9.07), (శుభాంగి10 జీబీ),గిరీశ్‌(9.8) గ్రేడ్లు సాధించారు.
కోర్సుల వివరాలు....
ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, డిగ్రీలో బీబీఏ, బీకాం జనరల్‌, కంప్యూటర్‌, కంప్యూటర్‌ అప్లికేషన్‌, బీకాం హానర్స్‌, బీఎస్సీ మ్యాథ్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయోటెక్నాలజీ, మైక్రో బయోలజీ ,కెమిస్ట్రీ, బీఏ, హెచ్‌జీపీఎస్‌, హెచ్‌ఈపీఏ, పీజీ కోర్సులో ఎంఎస్సీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయోలజీ, స్టాటి స్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎంకాం ఎంఎస్‌డబ్ల్యూ ఈ డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులు దోస్త్‌ (ఆన్‌లైన్‌)లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల యాజమాన్యం సూచిస్తున్నది.

116

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles