బుధవారం 05 ఆగస్టు 2020
Devotional - Jul 21, 2020 , 11:29:19

శ్రీవారి హుండీ ఆదాయం రూ.35 లక్షలు

శ్రీవారి హుండీ ఆదాయం రూ.35 లక్షలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. సోమవారం 5,767 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా ఆలయానికి రూ.35లక్షల ఆదాయం వచ్చిందని వారు పేర్కొన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo