శనివారం 08 ఆగస్టు 2020
Devotional - Aug 02, 2020 , 10:52:14

శ్రీవారి హుండీ ఆదాయం రూ.24 లక్షలు

శ్రీవారి హుండీ ఆదాయం రూ.24 లక్షలు

తిరుమల: తిరుమలలోని శ్రీవారిని 6,192 మంది భక్తులు శనివారం  దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తుల్లో 2,252 మంది తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి రూ. 24లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. కాగా కరోనా కారణంగా వీఐపీలకు నిలిపివేసిన దర్శనాన్ని ఆదివారం నుంచి తిరిగి ప్రారంభించారు.68 సంవత్సరాలోపు ఉన్న వృద్ధులు, 10 సంవత్సరాలలోపు చిన్నారులు స్వామి వారి దర్శనానికి తీసుకురావద్దొని విజ్ఞప్తి చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo