శనివారం 08 ఆగస్టు 2020
Devotional - Aug 02, 2020 , 08:30:02

ఆగస్టు నెలల తిరుమలలో విశేష పర్వదినాలు

ఆగస్టు నెలల తిరుమలలో విశేష పర్వదినాలు

తిరుమల: తిరుమల, తిరుపతి దేవస్థానం పరిధిలో ఆగస్టు నెలలో విశేష పర్వదినాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.ఆగస్టు 3న శ్రావణ పౌర్ణమి, శ్రీ హయగ్రీవ జయంతి, శ్రీ విఖనస జయంతి, 12న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం, 13న తిరుమల శ్రీవారి శిక్యోత్సవం, 15న స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఆగస్టు 21న శ్రీ వరాహ జయంతి, 22న వినాయక చవితి, 29న శ్రీ వామన  జయంతి, మతత్రయ ఏకాదశిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్వ దినాలను కోవిడ్‌ నిబంధనలను అనుసరించి నిర్వహిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo