శనివారం 05 డిసెంబర్ 2020
Devotional - Oct 31, 2020 , 08:26:51

భ‌ద్రాచ‌లంలో వైభ‌వంగా శ‌బ‌రి స్మృతియాత్ర

భ‌ద్రాచ‌లంలో వైభ‌వంగా శ‌బ‌రి స్మృతియాత్ర

భ‌ద్రాచ‌లం: ప‌్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన భ‌ద్రాచ‌లంలోని శ్రీసీరామ‌చంద్ర‌స్వామి స‌న్నిదిలో శ‌బ‌రి స్మృతి యాత్ర ఉత్స‌వం వైభ‌వంగా జ‌రుగుతున్న‌ది. గిరిజ‌నులు భ‌ద్రాద్రి రాముడికి నీరాజ‌నం స‌మ‌ర్పించారు. అదేవిధంగా అడ‌వి నుంచి తెచ్చిన పూలు, పండ్ల‌ను స్వామివారికి స‌మ‌ర్పించారు. క‌రోనా నిబంధ‌నల‌ను అనుస‌రిస్తూ శ‌బ‌రి స్మృతి యాత్ర ఉత్స‌వాన్ని అధికారులు నిర్వ‌హిస్తున్నారు.       

సిరిసిల్ల‌లో వేకంటేశ్వ‌రుని బ్ర‌హ్మోత్స‌వాలు

సిరిసిల్ల‌లో శ్రీల‌క్ష్మీవేంక‌టేశ్వ‌ర‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ‌బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా నేడు స్వామివారి ర‌థోత్స‌వం జ‌రుగ‌నుంది. ఇవాళ‌ సాయంత్రం వేంక‌టేశ్వ‌ర‌స్వామి ర‌థంపై ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. క‌రోనా నేప‌థ్యంలో పుర‌వీధుల్లో ర‌థంపై స్వామివారి ఊరేగింపును అధికారులు నిలిపివేశారు.