శనివారం 08 ఆగస్టు 2020
Devotional - Jul 09, 2020 , 10:11:52

కాణిపాకంలో ఆలయ దర్శన వేళలు పెంపు

కాణిపాకంలో ఆలయ దర్శన వేళలు పెంపు

తిరుపతి: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ దర్శన వేళలను పెంచినట్లు ఆలయ  ఎగ్జిక్యూటీవ్‌ అధికారి వెంకటేశ్‌ తెలిపారు .  ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉన్న వేళలను అదనంగా మరో గంట పొడిగించినట్లు పేర్కొన్నారు.ఇక రోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చని సూచించారు.  సాయంత్రం  క్షీరాభిషేకం, మహా హారతులను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈవో వెల్లడించారు. 


logo