ఆదివారం 09 ఆగస్టు 2020
Devotional - Jul 23, 2020 , 15:29:34

గార్డెనర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

గార్డెనర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

తిరుమల: కడప జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయాల్లో గార్డెనర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పెంచినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.జులై 20 వరకు ఉన్న గడువును  ఆగస్టు 4వ తేదీ వరకు పెంచినట్లు వివరించారు. పరిపాలనా పరమైన కారణాలతో దరఖాస్తు గడువును పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు.

అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo