శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Feb 03, 2020 , 10:18:18

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల: ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 4 గంటల సమయం ఉంది. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 84,762 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 369 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఆదివారం శ్రీవారికి హుండీ ద్వారా రూ. 2.20 కోట్లు ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 


logo