కవిత్వం రాస్తూ జీవిస్తున్న కవులు ఇప్పటిదాకా ఏ పత్రికల్లో, ఏ సంకలనంలో, ఏ సామాజిక మాధ్యమంలోనూ ప్రచురించని మీ కవితలు నాలుగు పంపండి. అందులోంచి ఒక కవితను ఎంపిక చేసి ‘తీవ్ర మధ్యమం’ సంకలనంగా వెలువరించదలిచాం. మీ కవితలను చివరి తేది 2021 అక్టోబర్ 31లోగా పంపాలి.
చిరునామా : oddirajupk@gmail.com
సిద్ధార్థ, ఎం.ఎస్. నాయుడు,
ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్