శుక్రవారం 07 ఆగస్టు 2020
Devotional - Jun 22, 2020 , 01:50:17

వందే వాల్మీకి కోకిలం

వందే వాల్మీకి కోకిలం

“క్రుద్ధః పాపం న కుర్యాత్కః 

క్రుద్ధో హన్యాద్గురూనపి, 

క్రుద్ధః పరుషయా వాచా నరః 

సాధూనధిక్షిపేత్‌”

‘ముక్కోపికి ఏది మాట్లాడాలో, 

ఏది మాట్లాడకూడదో తెలియదు. ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విచక్షణా ఉండదు’ 

 “వాచ్యావాచ్యం ప్రకుపితో 

న విజానాతి కర్హిచిత్‌,

నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విద్యతే క్వచిత్‌.”

‘పాము చిమికిపోయిన చర్మాన్ని 

(కుబుసాన్ని) విడిచినట్టు, తన కోపాన్ని ఓర్పుతో తొలగించుకొన్నవాడే ఉత్తమ పురుషుడు’.


logo