ప్రేమ విఫలమైందని ఆత్మహత్య

Mon,February 15, 2016 11:19 AM

Young Man suicide over love failure at Karimnagar

కరీంనగర్: జిల్లాలోని మంథని మండలం చల్లపల్లిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలమై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

1333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles