కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

Thu,September 20, 2018 10:23 AM

young man killed with electric shock

యాదాద్రి భవనగిరి: జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అడవి పందులకు పెట్టిన కరెంట్ ఉచ్చులో పడి వలిగొండ మండలం సంగెం గ్రామానికి చెందిన చెక్క లింగస్వామి(23) అనే యువకుడు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

370
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS