మేనేజర్ తిట్టడంతో యువకుడు ఆత్మహత్య

Thu,July 19, 2018 06:28 PM

young man committed suicide due to Petrol bunk manager

పెద్దపల్లి: జిల్లాలోని మంథనిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. బానేశ్ అనే యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. కాగా మేనేజర్ తిట్టాడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు యువకుడి మృతదేహంతో ఆందోళన చేపట్టారు.

799
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles