కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. మహిళ మృతి

Tue,January 24, 2017 11:01 AM

Women labour died in auto roll at Peddapally

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం బ్రహ్మణపల్లి దగ్గర మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతురాలు పెద్దపల్లి మండలం కాసులపల్లివాసి లలితమ్మ. కాసులపల్లి నుంచి రాఘవాపూర్‌కు కూలీ పనికి వెళ్తుండగా ఆటో ప్రమాదానికి గురైంది.

652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles