గోదావరిఖనిలో యువతి ఆత్మహత్య

Fri,February 17, 2017 02:00 PM

Women got suicide in godavarikhani

పెద్దపల్లి: జిల్లాలోని గోదావరిఖని శారదానగర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. బొడగుంట ప్రియాంక అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి ప్రేమిస్తున్న ప్రవీణ్ అనే యువకుడు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది భరించలేని యువతి మనస్తాపం చెంది తనువు చాలించినట్లుగా ప్రాథమిక సమాచారం.

3338
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles