ఖమ్మంలో మహిళ దారుణ హత్య

Sun,December 16, 2018 09:40 AM

woman murdered in Khammam

ఖమ్మం: ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన ఖమ్మం పారిశ్రామిక ప్రాంతంలో చోటుచేసుకుంది. గడిచిన అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కొందరు మహిళ గొంతుకోసి దారుణంగా హతమర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలిని కాంతమ్మగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు.

506
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles