వీవర్స్ కాలనీలో మహిళ ఆత్మహత్య

Wed,July 4, 2018 11:47 AM

Woman got suicide in Janagama

జనగామ: జిల్లా కేంద్రం వీవర్స్ కాలనీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కొండ అలేఖ్య(29) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఇంట్లో ఉండగానే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహిళ ఆత్మహత్య పట్ల స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles