బొగ్గు వ్యాగన్లలో గుర్తుతెలియని మృతదేహంThu,December 14, 2017 12:10 PM

unknown dead body found in ktps

భధ్రాద్రికొత్తగూడెం: బొగ్గు వ్యాగన్ లో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ లో చోటుచేసుకుంది. KTPS 5వ దశకు రుద్రంపూర్ నుండి వచ్చిన బొగ్గు వ్యాగన్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహంపై పోలీసులకు సమాచారం అందించారు.

457
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS