అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Fri,February 22, 2019 05:39 PM

unidentified person Death in suspicious state

మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణం సమీపంలో ఉన్న బంధం చెరువు దగ్గర విషాద సంఘటన చోటు చేసుకుంది. చెరువు శిఖంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

486
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles