ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

Sun,September 25, 2016 08:11 AM

two men died in tractor roll

వరంగల్: వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం ఆగపేట శివారులో ప్రమాదం సంభవించింది. దుబ్బతండా వద్ద ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతులు వివరాలు తెలియాల్సి ఉంది.

634
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles