కారు-బైక్ ఢీ.. ఇద్దరు మృతిWed,September 13, 2017 09:40 PM
కారు-బైక్ ఢీ.. ఇద్దరు మృతి

నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక సాయిబాబా ఆలయం వద్ద కారు-బైక్ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతుల వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

511
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018