ముడిమాలగేట్ వద్ద ప్రమాదం.. ఇద్దరు మృతిSat,May 20, 2017 07:15 AM

Two men died in Road accident at Mudimalagate

వికారాబాద్: జిల్లాలోని చేవెళ్ల మండలం ముడిమాలగేట్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, ఆటో ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS