లారీ-కారు ఢీ.. ఇద్దరు మృతి

Thu,January 4, 2018 05:49 PM

two men died in lorry accident at balanagar

మహబూబ్‌నగర్: జిల్లాలోని బాలానగర్ మండలం పెద్దయ్యపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ కారును ఢీకొన్న దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్‌నగర్‌కు చెందిన పూర్ణచందర్‌రావు, సంకేపల్లిగూడకు చెందిన కాల్వ మాధవరెడ్డిగా గుర్తించారు.

1033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles