వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

Tue,August 20, 2019 09:45 AM

Two men died in different road accidents

హైదరాబాద్: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కోటితండా వద్ద పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డు ప్రక్కన కూర్చున్న ఉషశ్రీ(6) అనే విద్యార్థిని మీది నుంచి ఆటో దూసుకెళ్లడంతో బాలిక మృతిచెందింది. మరొక ఘటనలో నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో మిర్యాలగూడ రహదారిపై కారు-బైక్ ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణించే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.


522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles