నేరెళ్ల వద్ద కారు బోల్తా.. ఇద్దరు మృతి

Tue,November 15, 2016 06:39 AM

Two men died in Car roll at Peddapally

పెద్దపల్లి: జిల్లాలోని ధర్మపురి మండలం నేరెళ్ల వద్ద ప్రమాదవశాత్తు కారు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles