కారు-బైక్ ఢీ.. ఇద్దరు మృతి

Sat,December 15, 2018 10:06 AM

two men died in car accident on outer ring road

రంగారెడ్డి: జిల్లాలోని ఔటర్ రింగ్‌రోడ్ అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా మరొకిరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles