గుంపుల వద్ద కారు ప్రమాదం.. ఇద్దరు మృతి

Tue,December 3, 2019 06:42 AM

సూర్యాపేట: జిల్లాలోని చివ్వెంల మండలం గుంపుల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

255
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles