ఉదయం నుంచి ఇంటికి రాలేదని వెతకగా..

Thu,October 10, 2019 06:34 PM

నిజామాబాద్: జిల్లాలోని సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో విషాదం ఘటన చోటుచేసుకుంది. పంట రక్షణ కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు రైతులు మృతిచెందారు. ఉదయం నుంచి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా పొలంలో మృతదేహాలను గుర్తించారు. మృతులు జాన్సంపేట్ గంగారామ్, చేగంటి గంగారామ్.

850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles