ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు రైతులు మృతి

Sat,December 9, 2017 04:18 PM

two farmers died in tractor roll at Koratikal

నిర్మల్: జిల్లాలోని మామడ మండలం కొరటికల్ వద్ద విషాద సంఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు రైతులు మృతిచెందారు. మృతులను మార గంగారెడ్డి, గంగయ్యగా గుర్తించారు. రైతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

577
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles