కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

Sun,January 21, 2018 11:01 AM

Tractor roll in Siddipet

సిద్దిపేట: సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది కూలీలకు గాయాలయ్యాయి. ట్రాక్టర్‌లో మొత్తం 20 మంది కూలీలు ఉన్నారు. కూలీలంతా బీహార్‌కు చెందినవారుగా సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రం దుమ్కా ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చిన రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

805
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles