ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు కూలీలు మృతి

Wed,May 18, 2016 10:55 AM

ఆదిలాబాద్: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ముగ్గురు కూలీలు మృతిచెందారు. ఈ రోడ్డు ప్రమాదం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ వద్ద చోటుచేసుకుంది. దండేపల్లి నుంచి లింగాపూర్‌కు విద్యుత్ స్తంభాలు తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. మృతులు విశ్వనాథ్(కౌటాల), మల్లేశం(బెజ్జూరు), పోషం(బెజ్జూరు)లుగా గుర్తింపు.

1353
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles