రెండు కార్లు ఢీ.. ముగ్గురి మృతి

Wed,January 16, 2019 11:52 AM

Three men died in car accident in Suryapet district

సూర్యాపేట: జిల్లాలోని కొమరబండ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు అదుపుతప్పి ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

564
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles