బైక్‌ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

Tue,May 28, 2019 01:09 PM

Three men died in car accident at Rayagiri

యాదాద్రి భువనగిరి: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. భువనగిరి మండలం రాయగిరి వద్ద అదుపుతప్పిన కారు.. బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.

872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles