లారీ-కారు ఢీకొని ముగ్గురు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

Tue,November 6, 2018 05:45 PM

three died and one injured in road accident at rajanna sircilla

రాజన్నసిరిసిల్ల: జిల్లాలోని సిరిసిల్ల బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కరీంనగర్‌కు చెందిన అనిల్, సృజన్, సునీల్‌గా గుర్తించారు. గీత అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

995
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles