పెట్రోల్‌ బంక్‌లో చోరీ

Sat,May 25, 2019 12:34 PM

Theft in Petrol bunk in jagityal district

జగిత్యాల: పెట్రోల్‌ బంక్‌లో చోరీ జరిగింది. ఈ ఘఠన జగిత్యాల జిల్లా కొడిమ్యాల నమిలికొండలోని పెట్రోల్‌ బంక్‌లో చోటుచేసుకుంది. దొంగలు పెట్రోల్‌ బంక్‌లో నగదు లాకర్‌ను ఎత్తుకెళ్లారు. రూ. 9 లక్షల నగదు చోరీకి గురైనట్లుగా పెట్రోల్‌ బంక్‌ యజమాని వెల్లడించాడు. ఖాళీ లాకర్‌ను కొండగట్టు సమీపంలోని మామిడి తోటలో పడేసి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles