ఆలయంలో చోరీ.. నగదు, చీరలు చోరీ

Sat,October 6, 2018 09:14 AM

Theft in Bhubaneswari matha temple in Janagama

జనగామ: జిల్లాలోని జయశంకర్ నగర్‌లో గల భువనేశ్వరి మాత ఆలయంలో ఈ తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు గుడి తాళాలు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆలయం హుండిలోని ఏడు వేల నగదు, పలు పట్టు చీరలను ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles