బండ్లగూడలో ఐదు ఇళ్లలో చోరీ

Mon,January 15, 2018 07:22 AM

theft in 5 houses at Bandlaguda

హైదరాబాద్ : నగరంలోని బండ్లగూడలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఐదు ఇళ్లలోకి ప్రవేశించిన దొంగలు.. నగదు, బంగారు నగలను ఎత్తుకెళ్లారు. అక్కడున్న కారును కూడా దొంగలు తీసుకెళ్లారు. బాధిత కుటుంబాలు సంక్రాంతి పండుగ కోసం తమ స్వంత గ్రామాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగల కోసం గాలిస్తున్నారు.

1219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles