నాటుసారా కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు

Sat,March 16, 2019 06:55 PM

సూర్యాపేట: జిల్లాలోని మద్దిరాల మండలంలో గల నాటుసారా కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. 400 లీటర్ల పానకం, 10 కిలోల బెల్లం, 5 లీటర్ల సారాను పట్టుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్న అధికారులు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.

500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles